ఏపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాల కింద లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తోంది. తద్వరా వివిధ వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా ఇస్తోంది. జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ చేయూత ఒకటి. ఈ స్కీమ్ కింద మహిళల ఖాతాల్లో ఏటా రూ.18,750 చొప్పున జమ చేస్తోంది ప్రభుత్వం. తాజాగా వైఎస్ఆర్ చేయూత మూడో విడత సాయం అందించారు జగన్.
చెక్ చేసుకోండి.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.18,750.. నిధులు విడుదల చేసిన సీఎం జగన్
By ain user