Share Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp మహారాష్ట్రలో విషాదం నెలకొంది. సెల్ ఫెన్ కొనివ్వలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు తనకు ఐఫోన్‌ను కొనివ్వడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంతో యువతి సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన నాగ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.