Share Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp దసపల్లా భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వ భూములను ప్రభుత్వ పెద్దలే దోచుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.