Share Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 క్రికెట్ మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్, హైదరాబాదీలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ టిక్కెట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.