బరువు పెరుగుట అనేది అందరి లోను ఒక సమస్యగా రుపాయిందినది. బరువు అనేది మనం తీసుకొనే ఆహరం, మనం త్రాగే పానియాల బట్టి మనం బరువు పెరగటం అన్నది ఆధారపడి ఉంటుంది. ఊబకాయం సమస్యతో బాధపడేవారు శరీర బరువు తగ్గాలంటే తినే డైట్ లో మార్పులు చేయటంతోపాటు, వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వారంలో ఐదు రోజులు మనకు ఇష్టమైన ఆహారం తింటూ మిగిలిన రెండు రోజులు ఉపవాసం ఉండాలని సూచిస్తున్నారు.
ఊబకాయ సమస్యతో బాధపడేవారు శరీర బరువు తగ్గాలంటే వారంలో రెండు రోజులు ఇలా చేస్తే చాలు!
By ain user