Share Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు తలల చిన్న శేష వాహనంపై బద్రి నారాయణ అలంకారంలో దర్శనమిచ్చారు.