బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంజనా గల్రానీ అభిమానులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పేర్కొంది. ‘మాతృత్వం అనేది ఓ అందమైన అనుభూతి. ఇప్పుడు నేను 5నెలల గర్భంతో ఉన్నాను. డెలివరి ముందు వరకు కూడా విశ్రాంతి తీసుకోవాలనుకోవట్లేదు.