►నిత్యం పచ్చి బఠానీలను తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది.
►జీర్ణ సమస్యలు ఉండవు. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తొలగిస్తుంది. తద్ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
►పచ్చి బఠానీలను తినడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది. ఫలితంగా రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.