AIN Live News
    Facebook Twitter Instagram
    ಕನ್ನಡ     English     తెలుగు
    Friday, July 1
    Facebook Twitter Instagram
    AIN Live News
    Demo
    • Home
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • కర్ణాటక
    • జాతీయం
    • ప్రపంచం
    • సినిమా
    • క్రీడలు
    • రాశి ఫలాలు
    • లైఫ్ స్టైల్
    • ఫోటో గ్యాలరీ
    ಕನ್ನಡ     English     తెలుగు
    Facebook Twitter Instagram
    AIN Live News
    Home»ఆంధ్రప్రదేశ్»విశాఖలో 6 లేన్ల రహదారిని కోరిన సీఎం జగన్‌
    ఆంధ్రప్రదేశ్

    విశాఖలో 6 లేన్ల రహదారిని కోరిన సీఎం జగన్‌

    By ain userJanuary 4, 2022
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp

    ► కాసేపట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర సమాచార మంత్రి ఠాకూర్‌తో భేటీ కానున్నారు.

    ► కేంద్రమంత్రి గడ్కరీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసింది.
    ►  రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు  సీఎం జగన్‌ ధన్యవాదాలు తెలిపారు.
    ► విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్‌ తయారీ అంశంపై చర్చించారు.
    ► విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని  సీఎం జగన్‌ కేంద్ర మంత్రికి తెలిపారు.
    ► సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్‌కారిడర్‌ ప్రాజెక్టులకు సమీపనుంచి ఈ రోడ్డు వెళ్తుందని సీఎం జగన్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
    ► భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని  సీఎం జగన్‌ కేంద్రమంత్రికి వివరించారు.
    ►విశాఖ నగరంలో వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని సీఎం జగన్‌ కోరారు.
    ►సుమారు గంటపాటు సమావేశం కొనసాగింది.

    Share. Facebook Twitter LinkedIn Email WhatsApp
    © 2022 ThemeSphere. Designed by ThemeSphere.
    • About Us
    • Contact Us
    • Advertise with Us
    • Privacy & Cookies
    • ఆంధ్రప్రదేశ్
    • సినిమా
    • తెలంగాణ
    • జాతీయం
    • లైఫ్ స్టైల్
    • ప్రపంచం
    • క్రీడలు
    • కర్ణాటక
    • ఫోటో గ్యాలరీ
    • రాశి ఫలాలు

    Type above and press Enter to search. Press Esc to cancel.