విభిన్నమైన కథాంశాలతో ఉన్న చిత్రాలను చూడాలనుకునే మూవీ లవర్స్‌కు, ఆడియెన్స్‌కు ఓటీటీలు బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకున్న ఓటీటీ దిగ్గజ సంస్థలు డిఫరెంట్ కథలతో వెబ్ సిరీస్‌లు, సినిమాలు చిత్రీకరిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్. ఈ సంస్థ విభిన్నమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఎప్పుడూ సరికొత్త హంగులతో ఆడియెన్స్‌కు బోర్ కొట్టించకుండా కొత్తదనంలో ఆకట్టుకుంటోంది.