అక్కినేని నాగ చైతన్య. సినీ ఇండస్ట్రీలోని ప‍్రముఖ రెండు కుటుంబాల వారసుడు. కానీ ఎప్పుడూ గొప్పగా మాట్లడటం, గర్వం కనిపించవు. చూడటానికి ఉండటానికి సాప్ట్ క్యారెక్టర్. ఎదిగేకొద్దీ ఒదుగుతూ ఉండే మనస్తత్వం చైతూది. కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ వాళ్లు అందరూ నాగ చైతన‍్య గురించి చెప్పే విషయం డౌన్ టూ ఎర్త్ ఉంటాడని. అయితే ఇంతటి మంచి లక్షణాలున్న చైతన్య మంచితనం గురించి తాజాగా ఒక పోస్ట్ చెబుతుంది.