ఒక వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తన తండ్రితో చెప్పుకోవడం ఆ బాలిక పాలిట శాపంగా మారింది. ఆ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసి తానూ కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా జిందాల్ క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. వీరందరూ వలస కార్మికులే. జిందాల్ అల్యూమినియం కంపెనీ ఉద్యోగి లక్ష్మణ్‌సింగ్.. జిందాల్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు.