“భక్తా ! నీ భక్తికి మెచ్చితిని .. ఏమి కావాలనో కోరుకొమ్ము ” … ” వెయ్యి కోట్లివ్వు స్వామి ! ” .. ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయన…. బేసికల్లి మంచి గాడ్ కాబట్టి. ఒక పెద్ద విల్లా ! సెంట్రలీ ఎయిర్ కండిషన్డ్. నలుగురు వంటవారు.. పది మంది పనివారు. కోట్ల ఖరీదు చేసే కారు. ఇంట్లోనే నే పెద్ద థియేటర్. సోఫా సెట్టు. రాజ భోగం