AIN Live News
    Facebook Twitter Instagram
    ಕನ್ನಡ     English     తెలుగు
    Monday, May 16
    Facebook Twitter Instagram
    AIN Live News
    Demo
    • Home
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • కర్ణాటక
    • జాతీయం
    • ప్రపంచం
    • సినిమా
    • క్రీడలు
    • రాశి ఫలాలు
    • లైఫ్ స్టైల్
    • ఫోటో గ్యాలరీ
    ಕನ್ನಡ     English     తెలుగు
    Facebook Twitter Instagram
    AIN Live News
    Home»కర్ణాటక»మైనర్‌ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో..
    కర్ణాటక

    మైనర్‌ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో..

    By ain userJanuary 24, 2022
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp

    మైనర్‌ విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆ దృశ్యాలను ఇంటర్నెట్లో పోస్టు చేసిన దుండగులను హొసనగర పోలీసులు అరెస్టు చేశారు. వారంబళ్లికి చెందిన సునీల్, ఆయనూరు గ్రామానికి చెందిన సంతోష్‌లు మైనర్‌ బాలికపై అత్యాచారం చేశారు. సచిన్, సుబ్బ, రఘు అనే వ్యక్తులు వారికి సహకరించారు. ఈ ఐదు మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు సునీల్, సంతోష్‌లు సదరు మైనర్‌ బాలికకు పరిచయస్తులు. ఇటీవల హొసనగర పట్టణంలోని బస్టాండ్‌లో ఊరికి వెళ్లేందుకు బాలిక వేచిచూస్తోంది. ఈ సమయంలో కారులో వచ్చిన నిందితులు ఇంట్లో దింపుతామని నమ్మించి కారులో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి పోస్ట్‌ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మృగాళ్లను అరెస్టు చేశారు.

    Share. Facebook Twitter LinkedIn Email WhatsApp
    © 2022 ThemeSphere. Designed by ThemeSphere.
    • About Us
    • Contact Us
    • Advertise with Us
    • Privacy & Cookies
    • ఆంధ్రప్రదేశ్
    • సినిమా
    • తెలంగాణ
    • జాతీయం
    • లైఫ్ స్టైల్
    • ప్రపంచం
    • క్రీడలు
    • కర్ణాటక
    • ఫోటో గ్యాలరీ
    • రాశి ఫలాలు

    Type above and press Enter to search. Press Esc to cancel.