మెగా 154, వాల్టెయిర్ వీరయ్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.