మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1041 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి స్కిల్డ్-I (ID-V) విభాగంలో ఫిట్టర్ 217, ఎలక్ట్రీషియన్ 140, పైప్ ఫిట్టర్ 82, రిగ్గర్ 75, ఎలక్ట్రానిక్ మెకానిక్ 45, మెకానిక్ 4, కంప్రెసర్ అటెండెంట్ 6, బ్రాస్ ఫినిషర్ 20, కార్పెంటర్ 38, చిప్పర్ గ్రైండర్ 20, కంపోజిట్ వెల్డర్: 5, డీజిల్ క్రేన్ ఆపరేటర్లు 3, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ 09, డ్రైవర్: 01, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్లు 34, గ్యాస్ కట్టర్ 4, మెషినిస్ట్ 11, మిల్‌రైట్ మెకానిక్: 14, పేయింటర్: 15, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ 30, యుటిలిటీ హ్యాండ్ (స్కిల్డ్) 22, హిందీ ట్రాన్స్‌లేటర్ 02, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ ((మెకానికల్) 10, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) 03, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (NDT): 01, జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్(మెకానికల్) 32, పారామెడిక్స్ 02, ఫార్మసిస్ట్ 01, ప్లానర్ ఎస్టిమేటర్(మెకానికల్) 31, ప్లానర్ ఎస్టిమేటర్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) 07, సేఫ్టీ ఇన్‌స్పెక్టర్: 03, స్టోర్స్ కీపర్ 13 పోస్టులు ఉన్నాయి.