సోషల్ మీడియాలో యువతి వలలో పడిన వ్యక్తి డబ్బు పోగొట్టుకుని ఇబ్బందుల్లో పడిన ఘటన ఉద్యాననగరిలో చోటుచేసుకుంది. ఒక యువకునికి వాట్సప్ ద్వారా యువతితో చనువు పెరిగి నగ్నంగా వీడియో కాల్ చేయగా, అమ్మాయి రికార్డు చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. పలుమార్లు డబ్బు ఇచ్చిన బాధితుడు, చివరకు డబ్బులు లేవని చేతులెత్తేశాడు.