ఇంతవరకు మనం జంతువులకు సంబంధించిన వీడియోలను చాలనే చూశాం. పైగా అవి సాహాసోపేతంగా తోటి జంతువులను లేదా మనుషులను రక్షించిన వీడియోలను చూశాం. అచ్చం అలానే కాకపోతే ఒక అల్లరి పెంపుడు సింహాన్ని యజమాని చేతులతో ఎత్తుకుని మోసుకుంటూ తీసుకువచ్చిన వీడియో ఒకటి సామాజికి మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది.