రామ్‌చరణ్, జూ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. వరుస ఇంటర్వ్యూలతో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ”ది కపిల్ శర్మ షో” లొ పాల్గొన్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్ వెనుకున్న సీక్రెట్‌ను రివీల్ చేశారు.