చాలా మంది తీపిని ఎక్కువగా ఇష్టపడతారు. తియ్యని పదార్ధాలను అధిక మోతాదులో తినడం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుద్ధి చేసిన చక్కర శరీరానికి హానికలిగిస్తుంది. మనకు ఇష్టమైన స్వీట్ తిన్నప్పుడు మన శరీరంలో డోపమైన్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది. దీని కారణంగా స్వీటు పదార్ధాలను పదేపదే తినాలన్న కోరిక కలుగుతుంటుంది. శరీరంలో చక్కర స్థాయి పెరగడంతో అనేక ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. గుండె సమస్యలు, షుగర్ వ్యాధుల నుండి ముంపు పొంచి ఉంటుంది.
తీపి పదార్ధాలను ఎక్కవ మోతాదులో తింటే చక్కర స్ధాయి పెరగటంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు!
By ain user