Share Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp కొంతమంది కుర్రాళ్లు రోడ్డుపై గుమిగూడి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. వాళ్లపైకి వేగంగా దూసుకొచ్చిందో కారు. ఈ కారు ఇద్దరిని ఢీకొంది కూడా. అయినా ఆ ఘర్షణ ఆగలేదు. పైగా కారు ఢీకొట్టిన ఇద్దరూ వెంటనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.