అమెరికాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్ ఇచ్చాడు. అమెరికా నిఘా రహస్యాలు వెల్లడించిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. అమెరికాకు చెందిన స్నోడెన్ అమెరికా నిఘా విభాగం ఎన్ఎస్ఏ (నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ)లో కాంట్రాక్టర్‌గా ఉండేవాడు.