AIN Live News
    Facebook Twitter Instagram
    ಕನ್ನಡ     English     తెలుగు
    Friday, July 1
    Facebook Twitter Instagram
    AIN Live News
    Demo
    • Home
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • కర్ణాటక
    • జాతీయం
    • ప్రపంచం
    • సినిమా
    • క్రీడలు
    • రాశి ఫలాలు
    • లైఫ్ స్టైల్
    • ఫోటో గ్యాలరీ
    ಕನ್ನಡ     English     తెలుగు
    Facebook Twitter Instagram
    AIN Live News
    Home»లైఫ్ స్టైల్»కంప్యూటర్‌ టైపింగ్‌లో తప్పులెందుకొస్తాయో తెలుసా​?
    లైఫ్ స్టైల్

    కంప్యూటర్‌ టైపింగ్‌లో తప్పులెందుకొస్తాయో తెలుసా​?

    By ain userJanuary 5, 2022
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp

    చాలామంది గంటలతరబడి అలాగే కంప్యూటర్‌ ముందు కూర్చుని టైపింగ్‌ వంటి పనిచేస్తుంటారు. అలా చేస్తున్న క్రమంలో ముందు కాసేపు బాగానే ఉండి… ఆ తర్వాత తప్పులు ఎక్కువగా దొర్లుతుంటాయి. దీనికో కారణం ఉంది. ఇలా సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఒకే పోష్చర్‌లో కూర్చుంటే అది ‘స్టాటిక్‌ లోడింగ్‌’  అనే పరిస్థితికి దారితీస్తుంది. కొందరిలో కేవలం అరగంటకే ఈ పరిస్థితి వస్తుంది. ఈ కండిషన్‌లో రక్తప్రసరణ 20 శాతం మందగిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇలా కూర్చుండిపోయినప్పుడు వాళ్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలు సైతం 30 శాతం మందగిస్తాయి. దాంతో ఆక్సిజన్‌ పాళ్లూ 30 శాతం తగ్గుతాయి. అంటే… ఆ మేరకు శరీరానికి అవసరమైన ప్రాణవాయువు తగ్గడంతో కూర్చుని పనిచేస్తున్నా కొద్దిసేపట్లోనే అలసిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది.

    Share. Facebook Twitter LinkedIn Email WhatsApp
    © 2022 ThemeSphere. Designed by ThemeSphere.
    • About Us
    • Contact Us
    • Advertise with Us
    • Privacy & Cookies
    • ఆంధ్రప్రదేశ్
    • సినిమా
    • తెలంగాణ
    • జాతీయం
    • లైఫ్ స్టైల్
    • ప్రపంచం
    • క్రీడలు
    • కర్ణాటక
    • ఫోటో గ్యాలరీ
    • రాశి ఫలాలు

    Type above and press Enter to search. Press Esc to cancel.