Share Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని జగన్ దర్శించుకున్నారు.