చికెన్ కబాబ్ (చికెన్ పకోడా) బాగా లేదన్న వివాదం భర్త ఆత్మహత్యకు దారితీసింది. ఈ ఘటన బెంగళూరు బన్నేరుఘట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అరెకెరె లేఔట్‌లో గత గురువారం జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. సురేశ్ (48) బొమ్మనహళ్లిలోని గార్మెంట్స్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. చికెన్ కబాబ్ చేయాలని భార్య షాలిని (42)ని అడగగా, ఆమె చేసి పెట్టింది.