Share Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ ఉండటం కామన్. కానీ, ఎంతగానో ఇష్టపడ్డ బాయ్ ఫ్రెండ్ ఏదో ఒక రోజు దూరం పెట్టొచ్చు. దీంతో అమ్మాయిుల్లో చాలా మంది తీవ్ర వేదనకు గురవుతుంటారు.