Author: ain user

పోలవరం పనుల్లో అవరోధాలు, జాప్యానికి ముమ్మాటికీ చంద్రబాబు నిర్వాకాలే కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. బాబు కమీషన్ల దాహం, అవగాహనరాహిత్యం వల్లే డయాఫ్రమ్‌వాల్‌…

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిత్యం అబద్ధాలు వల్లిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా…

క్రీడాకారులు జాతీయ పతాకంతో సమానంగా సరితూగుతారని, వారికి ఎనలేని ఆత్మాభిమానం ఉంటుందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల…

విభిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలతో ప్రయోగాత్మకంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇజ్రాయెల్‌లో బెన్నెట్‌ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైంది. దీంతో పార్లమెంటును రద్దు చేయాలని…

తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌లో రష్యా సైన్యంగురువారం క్షిపణుల మోత మోగించింది. లీసిచాన్‌స్క్‌లో భీకర స్థాయిలో వైమానిక దాడులు సాగించింది. అలాగే లుహాన్‌స్క్‌లో 95 శాతం, డోంటెస్క్‌లో 50…

తీవ్ర విద్యుత్‌ సంక్షోభం నడుమ.. పాకిస్థాన్‌లో ఇంటర్నెట్‌ బంద్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి. టెలికామ్‌ ఆపరేటర్లు మూకుమ్మడిగా మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తామని గురువారం అల్టిమేటం జారీ…

బీమా కోరేగావ్‌ కేసులో నిందితుడు వరవరరావు శాశ్వత బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 11న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రస్తుతం మెడికల్‌ బెయిల్‌పై ఉన్న…

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌కు ఆదాయపు పన్నుశాఖ షాకిచ్చింది. మహారాష్ట్రాలో తీవ్ర ఉత్కంఠ రేపిన రాజకీయ సక్షోభం ఒక్కరోజులోనే అనుహ్యమైన మార్పులు చోటు చేసుకున్న…

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం బులిటెన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 17, 070 కొత్త కొవిడ్‌-19 కేసులు నమోదు అయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే (18వేలకుపైగా) తక్కువే…

భారత అగ్రశ్రేణి షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ మలేసియా ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 19వ ర్యాంకర్‌…