AIN Live News
    Facebook Twitter Instagram
    ಕನ್ನಡ     English     తెలుగు
    Monday, May 16
    Facebook Twitter Instagram
    AIN Live News
    Demo
    • Home
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • కర్ణాటక
    • జాతీయం
    • ప్రపంచం
    • సినిమా
    • క్రీడలు
    • రాశి ఫలాలు
    • లైఫ్ స్టైల్
    • ఫోటో గ్యాలరీ
    ಕನ್ನಡ     English     తెలుగు
    Facebook Twitter Instagram
    AIN Live News
    Home»ఆంధ్రప్రదేశ్»సంక్రాంతికి మరో 4 ప్రత్యేక రైళ్లు
    ఆంధ్రప్రదేశ్

    సంక్రాంతికి మరో 4 ప్రత్యేక రైళ్లు

    By ain userJanuary 5, 2022
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email WhatsApp

    సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. తిరుపతి–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07460) ఈ నెల 10న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌–తిరుపతి రైలు (82720) 11వ తేదీ∙సాయంత్రం 7.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరుపతి–కాచిగూడ ప్రత్యేక రైలు (07461) 12న మధ్యాహ్నం 3.20 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. కాచిగూడ–తిరుపతి ప్రత్యేక రైలు (07642) ఈ నెల 13న మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడలో బయలుదేరుతుంది.

    Share. Facebook Twitter LinkedIn Email WhatsApp
    © 2022 ThemeSphere. Designed by ThemeSphere.
    • About Us
    • Contact Us
    • Advertise with Us
    • Privacy & Cookies
    • ఆంధ్రప్రదేశ్
    • సినిమా
    • తెలంగాణ
    • జాతీయం
    • లైఫ్ స్టైల్
    • ప్రపంచం
    • క్రీడలు
    • కర్ణాటక
    • ఫోటో గ్యాలరీ
    • రాశి ఫలాలు

    Type above and press Enter to search. Press Esc to cancel.