Main Story

Editor’s Picks More video

Trending Story

Telangana

పాము కాటుకి నాటు కోడి వైద్యం, ఒక్క ప్రాణం పోలేదు.. ఎక్కడంటే

జిల్లాలోని బోనకల్ మండలం కలకోట గ్రామంలో పాము కాటు గురైన వారు నాటు కోడి వైద్యం చేయించుకోవడం తాజాగా వైరల్‌గా మారింది. కలకోట గ్రామానికి చెందిన తోటపల్లి సురేష్ పదేళ్ల నుంచి నాటుకోడి వైద్యం చేస్తున్నారు. ఇప్పటి...

ఒకదానివెనుక మరోటి.. నుజ్జునుజ్జయిన 7 కార్లు

అతివేగం.. ఏడు కార్లను ధ్వంసం చేయగా పలువురిని గాయపడేలా చేసింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆలూరు–అంతారం బస్‌స్టేజీల మధ్య చోటు చేసుకుంది. చేవెళ్ల నుంచి ఆదివారం వికారాబాద్‌ వైపు వెళ్తున్న ఓ...

దేశంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!

అసలు విషయంలోకెళ్లితే...కరీంనగర్‌ జిల్లాకి చెందిన గట్టిపల్లి శివపాల్ సుమారు మూడు అడుగుల ఎత్తులో ఉండే 42 ఏళ్ల మరుగుజ్జు వ్యక్తి. అంతేకాదు మరుగుజ్జువాళ్లలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అయితే అతన్ని ప్రజలు  తనని ఎత్తు కారణంగా...

సంచలనం.. చర్చనీయాంశం

ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది. ఓ అమ్మాయిపై జరిగిన దారుణ మారణకాండ దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం...

మెతుకుసీమలో రక్తపు మరకలు.. 12 నెలల్లో 18 హత్యలు

పచ్చటి పంట పొలాలతో కళకళలాడే మెతుకుసీమలో రక్తపు మరకలు అలజడి సృష్టిస్తున్నాయి. మానవత్వాన్ని మరిచి పైశాచికత్వంతో హత్యలకు తెగబడుతున్నారు. ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు, భూ వివాదాలే ఘటనలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. న్యాయస్థానాలు...

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం..

బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌-2లో ఆదివారం అర్ధరాత్రి కారు బీభత్సాన్ని సృష్టించింది. కారు అతివేగంతో రోడ్డును దాటుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతులు త్రిభువన్‌(23),...

Cinema

పుష్ప ట్రైలర్‌ వాయిదా.. అభిమానులకు పుష్ప టీం క్షమాపణలు

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం...

‘ఇండియన్‌ 2’ హీరోయిన్‌ కోసం అన‍్వేషణ.. మిల్క్‌ బ్యూటీ పక్కానా ?

లోక నాయకుడు కమల్‌హాసన్‌ కథానాయకుడిగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక‍్కిస్తున్న చిత్రం 'ఇండియన్‌ 2' (భారతీయుడు 2). సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పటినుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పడుతున్నాయి....

అవార్డుల వేడుకలో తారల సందడి.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

చెన్నైలో జరిగిన అవార్డుల వేడుకలో తారలు సందడి చేశారు. మహా ఆర్ట్స్‌ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్‌ అనురాధ, యునైటెడ్స్‌ ఆర్ట్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థల నిర్వాహకుడు కలైమామణి, డాక్టర్‌ నెల్‌లై సుందరరాజన్‌ కలిసి నిర్వహించిన...

అందుకే ప్రమోషన్స్‌కు రావడం లేదట.. అగ్రనటిపై విమర్శలు

ఒక తమిళ అగ్రనటిని నిర్మాత, నటుడు కె.రాజన్‌ ఘాటుగా విమర్శించారు. జీఎన్‌ఏ ఫిలిమ్స్‌ పతాకంపై జయరాజ్‌ ఆర్‌. వినాయక సునీల్‌ కలిసి నిర్మించిన చిత్రం 'గ్రాండ్‌ మా'. షిజన్‌ లాల్‌ ఎస్‌ఎస్‌ దర్శకత్వం వహించిన...

ఘంటసాల పుట్టిన రోజు: పాటకు భలే మంచిరోజు

అమరగాయకుడు ఘంటసాల మాస్టారు బతికుంటే నేటికి నూరేళ్లు.  తెలుగుజాతికి అమూల్యవరంలా లభించిన ఆ మహాగాయకుడి గురించి ఎంతని రాయగలం. ఘంటసాసాల పుట్టిన రోజంటే తెలుగు పాట పుట్టిన రోజు. ఆ స్వరధార ఇప్పటికీ, ఎప్పటికీ...

Pin It on Pinterest

Share This